RRC, ఈస్ట్ సెంట్రల్ రైల్వే స్పోర్ట్స్ పర్సన్ రిక్రూట్‌మెంట్ ! 26 d ago
రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (RRC), తూర్పు మధ్య రైల్వే 2024-25 సంవత్సరానికి స్పోర్ట్స్ పర్సన్స్ 56 పోస్టులకు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/మైనారిటీలు మరియు ఆర్ధికంగా వెనుకబడిన తరగతులకు చెందిన అభ్యర్ధులకు రూ. 250/- ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్ధులందరికీ ఫీజు రూ. 500/- . ఆసక్తి కలిగిన అభ్యర్దులు డిసెంబర్ 16 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్ధులకు కనీస వయసు 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి. విద్యార్హత ఏదైనా డిగ్రీ కలిగి ఉండాలి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.